కాలేజీ, ఆఫీస్ వేర్‌కు సరిపోయే డైలీవేర్ వెండి పట్టీల డిజైన్లను ఎంచుకోవచ్చు. మువ్వల చైన్, లేయర్డ్ సిల్వర్, ఫ్లవర్ డిజైన్, సింగిల్ బ్రోచ్, సిల్వర్ బీడ్స్, మువ్వల ప్యాటర్న్ వంటి డిజైన్లు పాదాలకు అందాన్ని, సానుకూల శక్తిని తెస్తాయని నమ్ముతారు. 8-10 గ్రాముల బరువులో లభించే ఈ పట్టీలు మన్నికగా ఉంటూ మోడ్రన్ లుక్ ఇస్తాయి.
డైలీవేర్ వెండి పట్టీల డిజైన్లు.. ట్రెండీగా ఉంటూనే అందాన్ని పెంచేవి
Source: Asianet Telugu