ఆసియాలోని మంగోలియాలో మనుషుల కంటే గుర్రాల సంఖ్యే అధికం. ఇక్కడ సుమారు 35 లక్షల ప్రజలు నివసిస్తుండగా, గుర్రాల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంది; కొన్ని అంచనాల ప్రకారం 50 లక్షల వరకు చేరుతుంది. విస్తారమైన పచ్చిక బయళ్లు, సంచార జీవన విధానం ఇందుకు ప్రధాన కారణం. అందుకే ఈ దేశాన్ని ‘ల్యాండ్ ఆఫ్ హార్సెస్’ అని పిలుస్తారు.
మంగోలియాలో మనుషుల కంటే గుర్రాలే ఎక్కువ
Source: Asianet Telugu