తెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టులకు ఆమోదం

తెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టులకు ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు జీవో జారీ చేసింది. వీటిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి 71 కోర్టులు కేటాయించగా, రంగారెడ్డికి 30, మేడ్చల్-మల్కాజిగిరికి 25, హైదరాబాద్ జిల్లాకు 16 చొప్పున దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 594 కోర్టులకు హైకోర్టు ప్రతిపాదనలు చేయగా, వాటిలో మొదటి దశలో ఈ 200 కోర్టులకు ఆమోదం లభించింది. సిబ్బంది నియామకం, మౌలిక వసతుల తర్వాతే ఇవి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తాయి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies