ఈరోజు శనివారం రాశిఫలాల్లో మేషం, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి వ్యాపార లాభాలు, కెరీర్ ఎదుగుదల ఉంటుంది. వృషభం, వృశ్చికం, కుంభం రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం, పోటీ విషయంలో జాగ్రత్త వహించాలి. పౌర్ణమి శనివారం కావడంతో విష్ణు సహస్రనామం పఠించడం, తెల్లని వస్తువులు దానం చేయడం శుభప్రదం.
శనివారం రాశిఫలాలు: కొన్ని రాశులకు శుభం, మరికొన్నింటికి జాగ్రత్త
Source: Telugu Post