కల్కి-2 షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం

కల్కి-2 షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి-2' రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె నటిస్తారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. 2027 ప్రథమార్ధం నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies