నటి అంజలి సినీరంగ ప్రవేశం చేసి 20 ఏళ్లు పూర్తయినట్లు ఓ సినిమా ఈవెంట్‌లో తెలిపారు. ఈ కాలంలో దాదాపు 55 సినిమాల్లో నటించానని, తొలి చిత్రం ‘కట్రదు తమిళ్’కు దర్శకత్వం వహించిన రామ్‌తో మళ్లీ ‘ఏళు కడల్ ఏళు మలై’లో పనిచేయడం ప్రత్యేకమన్నారు. ఆ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.
అంజలి సినీ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి
Source: Chitrajyothy