సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'బాస్ తొక్కేశాడు' ట్రోలింగ్‌కు కౌంటర్‌గా ఆయన మాట్లాడారని అభిమానులు భావిస్తున్నారు. నటి ఫరియా అబ్దుల్లాతో ఆయన పంచ్‌లైన్లు ఆసక్తి రేపాయి.
చిరంజీవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సంచలనం
Source: Asianet Telugu