సిద్ధరామయ్య 'ముఖ్యమంత్రి' సినిమాలో నటించనున్నారు

సిద్ధరామయ్య 'ముఖ్యమంత్రి' సినిమాలో నటించనున్నారు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నడ చిత్రం 'ముఖ్యమంత్రి'లో టైటిల్ రోల్ పోషించనున్నారు. దర్శక నిర్మాత రాజేష్ గౌడ 'ఆర్‌ఏ ఫిల్మ్ ఫ్యాక్టరీ' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథా చర్చల నుంచి సెన్సార్ వరకు అన్ని దశలను పూర్తి చేసి కేవలం 48 గంటల్లో థియేటర్లలో విడుదల చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies