ఖాళీ కడుపుతో ఏం తినాలి, ఏం తినకూడదు?

ఖాళీ కడుపుతో ఏం తినాలి, ఏం తినకూడదు?

ఉదయం నిద్ర లేచిన తర్వాత ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచి అలవాటు. ఆపిల్, అరటిపండు, బొప్పాయి వంటి పండ్లు, నానబెట్టిన బాదం, వాల్‌నట్స్, గుడ్లు, ఓట్స్, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు తినవచ్చు. కారంగా, ఎక్కువ నూనెతో చేసిన బజ్జీలు, పకోడీలు, వడలు, పూరీలు, స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లను ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిది. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే కడుపులో మంత వంటి అసౌకర్యం కలగవచ్చు.

Source: Asianet Telugu

More in Health & Wellness

Read the live feed on ZapIndies