భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించడం సాధారణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, థైరాయిడ్ అతిగా పనిచేయడం, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, పోషకాహార లోపం వంటివి విపరీతమైన ఆకలికి ప్రధాన కారణాలు. వివరించలేని బరువు తగ్గడం, దాహం, తరచూ మూత్ర విసర్జన ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తిన్న వెంటనే ఆకలా? అంతర్గత ఆరోగ్య సమస్యల సంకేతం
Source: HMTV