ఫ్రిజ్‌లో నిల్వ చేసిన కొత్తిమీర, పుదీనా ఆకులు రెండు మూడు రోజుల్లోనే నల్లగా మారుతుంటాయి. వాటిని వారాల తరబడి పచ్చగా ఉంచాలంటే కడగకుండా, తడి ఆరబెట్టి, గాలి తగలకుండా నిల్వ చేయాలి. గ్లాస్ జార్‌లో నీటితో ఉంచడం, టిష్యూ పేపర్‌లో చుట్టి జిప్‌లాక్ బ్యాగ్‌లో సీల్ చేయడం మంచి పద్ధతులు. పాడైన ఆకులను వెంటనే తీసేయాలి.
ఫ్రిజ్‌లో కొత్తిమీర, పుదీనా నల్లగా మారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు
Source: Asianet Telugu