ఎన్నికల కమిషనర్ల నియామకంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్‌పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. పారదర్శకత గురించి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఆపాలని సూచించారు. డీలిమిటేషన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు ఇవ్వకూడదని కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
జగన్‌కు మహువా మొయిత్రా హెచ్చరిక
Source: Vaartha