సంక్రాంతికి 'కాకా'.. 'విశ్వంభర' వాయిదా?

సంక్రాంతికి 'కాకా'.. 'విశ్వంభర' వాయిదా?

సంక్రాంతి విడుదలపై ఉన్న సందిగ్ధతకు మెగాస్టార్ చిరంజీవి తెరదించారు. 'సిగ్మా' ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ, బాబీ కొల్లి దర్శకత్వంలోని 'కాకా' మొదటి భాగం షూటింగ్ పూర్తయిందని, రెండో భాగంలో 30 శాతం పూర్తయిందని, థమన్ రీ-రికార్డింగ్ ప్రారంభించారని వెల్లడించారు. 'ఈ సారి సంక్రాంతి మనదే!' అని ప్రకటించడంతో జనవరి 13న 'కాకా' విడుదల ఖాయమైంది. దీంతో 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు భావిస్తున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies