‘ప్రేమనే ఊరిలో’ అక్టోబర్ 2న తెలుగులో విడుదల

‘ప్రేమనే ఊరిలో’ అక్టోబర్ 2న తెలుగులో విడుదల

కన్నడలో సెప్టెంబర్ 25న విడుదలై అనూహ్య స్పందన పొందిన ‘ప్రేమనే ఊరిలో’ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగులో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు కీలక పాత్రలు పోషించారు. కర్ణాటకలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ చిత్రం పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies