కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించిన 'డోరతీ' చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. స్వలింగ సంపర్కం, లింగ మార్పిడి అంశాలతో ఈ సినిమా వివాదాస్పదమైంది. మలేసియాలో నిషేధించినట్లు ప్రచారం జరుగుతోంది. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.
గాంధీ జయంతికి తెలుగులో విడుదలవుతున్న వివాదాస్పద చిత్రం 'డోరతీ'
Source: Chitrajyothy