1991లో విడుదలైన 'ఆదిత్య 369' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా టైమ్ ట్రావెల్ భావనను పరిచయం చేసింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఇళయరాజా సంగీతం, విజయనగర సామ్రాజ్య దృశ్యాలు, భవిష్యత్తు ప్రపంచ చిత్రణ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి.
ఆదిత్య 369: తెలుగు తెరపై తొలి టైమ్ ట్రావెల్ చిత్రం
Source: Asianet Telugu