నాని 'ది ప్యారడైజ్'పై కేటీఆర్ రివ్యూ.. అసలు విషయం చెప్పలేదని విమర్శ

నాని 'ది ప్యారడైజ్'పై కేటీఆర్ రివ్యూ.. అసలు విషయం చెప్పలేదని విమర్శ

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి సుదర్శన్ థియేటర్లో ఎమ్మెల్యేలతో కలిసి చూశారు. నాని, ప్రియదర్శి నటనను, దర్శకుడిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. కానీ సినిమా మొత్తం ఎలా ఉందో చెప్పకపోవడంతో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies