భారీ చిత్రాల్లో హీరోయిన్లకు తగ్గుతున్న ప్రాధాన్యం

భారీ చిత్రాల్లో హీరోయిన్లకు తగ్గుతున్న ప్రాధాన్యం

టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్లకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 'ట్రిపుల్ ఆర్', 'దేవర', 'పెద్ది', 'కల్కి 2898 ఏడి', 'సలార్', 'ద రాజాసాబ్' వంటి చిత్రాల్లో అలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ తదితరులు కొన్ని సీన్లు, పాటలకే పరిమితమయ్యారు. హీరోలపైనే దృష్టి సారించడం ఇందుకు కారణమని విశ్లేషణ.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies