ప్రభాస్ తదుపరి చిత్రాన్ని 'మిరాయ్', 'ఈగల్' దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నట్లు సమాచారం. కార్తీక్ సూచించిన ప్రత్యేక కాన్సెప్ట్‌కు ప్రభాస్ ఆమోదం తెలిపి, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ప్రభాస్ తదుపరి చిత్రం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో?
Source: Chitrajyothy