కాసు ఫస్ట్ గ్లింప్స్ విడుదల

కాసు ఫస్ట్ గ్లింప్స్ విడుదల

హైదరాబాద్లో శ్రీ నందు, ఇందు కుమార్ నటించిన 'కాసు' చిత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఏకేఆర్ డ్రీమ్ పిక్చర్స్ బ్యానర్పై ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్. హర్షవర్ధన్ రచన, దర్శకత్వం వహించారు. లోభం, నైతికత నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Source: Telugu Bulletin

More in Entertainment

Read the live feed on ZapIndies