వరల్డ్‌స్కిల్స్‌లో తెలంగాణ యువతకు సిల్వర్ మెడల్, గుర్తింపు

వరల్డ్‌స్కిల్స్‌లో తెలంగాణ యువతకు సిల్వర్ మెడల్, గుర్తింపు

చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత ప్రతిభ చాటింది. లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో మెహ్రున్నిసా సిల్వర్ మెడల్ సాధించగా, క్యాబినెట్ మేకింగ్‌లో కె. యశ్వంత్ చారికి మెడల్ ఆఫ్ ఎక్సలెన్సీ లభించింది. రాష్ట్రం నుంచి పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు గుర్తింపు పొందడంపై మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందనలు తెలిపారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies