విశాఖపట్నంలోని టీడీపీ నగర కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమన్వయ సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థుల క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేశారు. మంత్రి పల్లా శ్రీనివాసరావు క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
జీవీఎంసీ ఎన్నికలపై విశాఖలో కూటమి కీలక భేటీ
Source: telugutimes.net