జాబితా నుంచి అనేక మంది ఓట్లను తొలగించేందుకే కేంద్రం సర్ ప్రక్రియ ప్రారంభించిందని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. సర్‌పై అవగాహన కల్పించే పర్యటనలో భాగంగా ఆయన కర్ణాటకలోని కురుగోడు సమీపంలోని సిరిగేరి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ యువత కోసం నిర్వహిస్తున్న రంగ శిక్షణ శిబిరాన్ని పరిశీలించి, నటనపై సూచనలు అందించారు.
ఓట్ల తొలగింపుకే సర్ ప్రక్రియ: ప్రకాశ్ రాజ్ ఆరోపణ
Source: Chitrajyothy