ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ: ప్రభుత్వ గెజిట్ విడుదల

ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ: ప్రభుత్వ గెజిట్ విడుదల

ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం 2024 ఏప్రిల్ 23 నుంచి ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉపఎన్నిక తప్పనిసరి కాగా, ఎన్నికల సంఘం షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందన్న ఉత్కంఠ నెలకొంది.

Source: Asianet Telugu

More in Politics

Read the live feed on ZapIndies