ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్‌ఎన్‌సీసీ) ఎన్నికల్లో కార్యదర్శిగా ముళ్లపూడి మోహన్ 1,013 ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించి రెండోసారి గెలుపొందారు. అధ్యక్షుడిగా నిర్మాత కె.ఎస్. రామారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడు సదాశివ రెడ్డి, కోశాధికారి శైలజ, ఉమ్మడి కార్యదర్శి ఎస్.ఎన్. రెడ్డి సహా కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది.
ఎఫ్‌ఎన్‌సీసీ కార్యదర్శిగా ముళ్లపూడి మోహన్ 1,013 ఓట్లతో విజయం
Source: Telugu Bulletin