హెచ్-1బీ వీసాపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

హెచ్-1బీ వీసాపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

హెచ్-1బీ వీసాపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ వేతనాలకు అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీ కార్మికులను నియమించేందుకు ఈ ప్రోగ్రామ్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. దీనిపై $100,000 చెల్లింపు నిబంధనను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నిబంధనలు భారతీయ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies