హైదరాబాద్‌లో అమెరికా వీసా వెయిటింగ్ టైమ్ అత్యధికం

హైదరాబాద్‌లో అమెరికా వీసా వెయిటింగ్ టైమ్ అత్యధికం

అమెరికా విజిటర్ వీసా కోసం హైదరాబాద్‌లో నెక్స్ట్ అపాయింట్‌మెంట్ కోసం దాదాపు 12 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇది భారతదేశంలోని ఐదు అమెరికా వీసా పోస్టుల్లో అత్యధికం. సెప్టెంబర్ 17న అప్‌డేట్ చేసిన అమెరికా విదేశాంగ శాఖ డేటా ప్రకారం, హైదరాబాద్ సగటు వెయిటింగ్ టైమ్ 11.5 నెలలకు పెరిగింది. అక్టోబర్ 1, 2025 నుంచి ఇంటర్వ్యూ మినహాయింపు నిబంధనలు కఠినతరం కావడంతో డిమాండ్ పెరిగింది.

Source: Gulte Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies