నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి టాక్ షో?

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి టాక్ షో?

మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్‌లో టాక్ షో లేదా పాడ్‌కాస్ట్ ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల, రచయిత-దర్శకుడు బీవీఎస్ రవి రూపొందిస్తున్నట్లు సమాచారం. షో పేరు, ఎపిసోడ్ల సంఖ్య, ప్రసార తేదీలపై అధికారిక ప్రకటన రాలేదు.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies