ప్రముఖ గాయని కె.ఎస్ చిత్ర నవంబరులో హైదరాబాద్‌లో 'చిత్రామృతం 3.0' పేరిట సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఇది నగరంలో జరిగే అతిపెద్ద సంగీత కార్యక్రమం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగువారు తనను అమ్మలా ఆదరిస్తున్నారని, స్టేజ్ ఫియర్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. జానకిని మాతృసమానురాలిగా, మానసిక గురువుగా భావిస్తానని చిత్ర పేర్కొన్నారు.
చిత్రామృతం 3.0 కచ్చేరితో హైదరాబాద్‌ను మురిపించనున్న కె.ఎస్ చిత్ర
Source: Chitrajyothy