నందమూరి బాలకృష్ణ చిత్రాలకు వరుసగా ఆరు సినిమాలకు సంగీతం అందించిన మణిశర్మ రికార్డును ఆయన శిష్యుడు తమన్ సమం చేశారు. డిసెంబర్ 24న విడుదలయ్యే 'దాదా' చిత్రంతో ఈ కాంబో ఆరో సినిమాకు చేరింది. తదుపరి చిత్రానికీ తమనే సంగీతం అందిస్తే మణిశర్మ రికార్డును అధిగమిస్తారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
బాలకృష్ణ చిత్రాల్లో తమన్ మణిశర్మ రికార్డు సమం
Source: Chitrajyothy