దసరాలో పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు

దసరాలో పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు

దసరా పండుగ సమయంలో రాష్ట్ర పక్షి పాలపిట్టలను పంజరాల్లో బంధిస్తే కఠిన చర్యలు తప్పవని PCCF వినయ్ కుమార్ హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం పాలపిట్టను బంధించడం, బోనులలో ఉంచడం లేదా హింసించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘించిన వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయవచ్చని అటవీ శాఖ పేర్కొంది. దేవాలయాలు, ఉత్సవాల సమయంలో వీటిని ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies