తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కిలో వెండి ధర దాదాపు రూ.3,900 పడిపోయి రూ.2,27,802కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 60.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక డిమాండ్, గ్లోబల్ పెట్టుబడుల ప్రభావంతో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు భారీగా పతనం
Source: Vaartha