అమెరికాలో భారతీయులకు అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాలివే

అమెరికాలో భారతీయులకు అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాలివే

అమెరికాలో భారతీయులకు అత్యధిక జీతాలు వచ్చే రంగాల్లో మెడిసిన్, సాఫ్ట్‌వేర్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ ప్రధానమైనవి. వైద్యులకు సగటు వార్షిక వేతనం రూ. 2.3 కోట్లు దాటుతుండగా, సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు రూ. 1.13 కోట్లు, కంప్యూటర్ మేనేజర్లకు రూ. 1.60 కోట్లు వరకు లభిస్తున్నాయి. హెచ్-1బీ వీసాల్లో 71 శాతం భారతీయులే కావడం గమనార్హం.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies