పాప్ స్టార్ షకీరా తన లైవ్ కన్సర్ట్‌ను తొలిసారి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మాడ్రిడ్‌లో అక్టోబర్ 3న జరిగే షోను అమెజాన్ మ్యూజిక్ ఇండియా యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, ట్విచ్‌లో అదనపు రుసుము లేకుండా వీక్షించవచ్చు. భారతీయ అభిమానులు అక్టోబర్ 4న అర్ధరాత్రి 12.15 గంటలకు ఈ ప్రదర్శనను ఇంటి నుంచే ఆస్వాదించవచ్చు.
షకీరా లైవ్ షో తొలిసారి ప్రపంచవ్యాప్త స్ట్రీమింగ్
Source: Chitrajyothy