రంగబలి దర్శకుడు పవన్ బసంశెట్టి తదుపరి చిత్రం గోల్డెన్ భాగ్యం టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. సత్య, యోగి బాబు భాషలు మార్చుకుని నటించిన ఈ తెలుమిల్ కామెడీలో జయశ్రీ, అతిరాజ్ కథానాయికలు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే విడుదల కానుంది.
గోల్డెన్ భాగ్యం టైటిల్ గ్లింప్స్ విడుదల
Source: Gulte Telugu