ముంబై పశ్చిమ ప్రాంతంలో ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని సుమారు నాలుగేళ్లుగా ఫ్రిజ్‌లో భద్రపరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో మృతదేహం ఫ్రిజ్ బాక్స్‌లో లభ్యమైంది. తండ్రిపై ప్రేమతోనే ఇలా చేశానని, అతను పోలేదని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించడంతో కేసు నమోదై మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ముంబైలో నాలుగేళ్లుగా ఫ్రిజ్‌లో తండ్రి మృతదేహం
Source: Gulte Telugu