హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు చాక్లెట్ల ప్యాకెట్లలో దాచిన రూ.24 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మత్తు పదార్థం విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ మూలాలు, అంతర్జాతీయ సిండికేట్ల కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.24 కోట్ల కొకైన్ స్వాధీనం
Source: Vaartha