ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక సంవత్సరం 2026లో రూ. 5,149 కోట్ల విలువైన డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించింది. సగటు వ్యక్తిగత క్లెయిమ్ రూ. 15 లక్షలకు చేరి, వరుసగా రెండో ఏడాది పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచింది. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3 శాతం కాగా, తనిఖీ అవసరం లేని క్లెయిమ్‌లను 1.1 రోజుల్లో పరిష్కరించి రికార్డు సాధించింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రూ. 5,149 కోట్ల డెత్ క్లెయిమ్‌ల పరిష్కారం
Source: Vaartha