ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్టోబర్ 5న వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ఉమ్మడిగా పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ కోటగా భావించే ఈ నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పులివెందులలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటన
Source: Vaartha