ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో పీఎంఏవై-జీ పథకం కింద తక్కువ ఖర్చుతో 3డీ ప్రింటెడ్ ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించి, 100 ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సాంకేతికతతో ఇళ్లు రెండు నెలల్లోపు పూర్తవుతాయని, ఉష్ణోగ్రత నియంత్రణ లాభం ఉంటుందని తెలిపారు. ఉత్తరాఖండ్లో ఇదే నమూనా విజయవంతమైంది.
ఏపీలో 3డీ ప్రింటెడ్ ఇళ్ల పైలట్ ప్రాజెక్టు
Source: Gulte Telugu