ఇందిరమ్మ కుట్టుమెషీన్ పథకానికి 4.70 లక్షల దరఖాస్తులు

ఇందిరమ్మ కుట్టుమెషీన్ పథకానికి 4.70 లక్షల దరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమెషీన్’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 4.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఉచిత కుట్టుమెషీన్లు పంపిణీ చేయనున్నారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies