హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన 'తెల్ల కాగితం' సినిమాపై ప్రేక్షకులు సోషల్ మీడియాలో సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారు. హర్ష్ రోషన్ నటన, నక్షత్ర డెబ్యూ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ ట్రాక్, భావోద్వేగ క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయని ప్రశంసించారు. దర్శకుడు సున్నితమైన అంశాన్ని చక్కగా హ్యాండిల్ చేశారని, మొత్తంగా ఇది మంచి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు.
తెల్ల కాగితం సినిమాపై ప్రేక్షకుల ప్రశంసలు
Source: Vaartha