నటి సమంత రూత్ ప్రభు అనుమతి లేకుండా ఏఐతో సృష్టించిన నకిలీ వీడియోలపై బొంబాయి హైకోర్టు ఆమెకు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆ కంటెంట్‌ను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని గూగుల్, మెటా సహా 18 మంది డిఫెండెంట్లను జస్టిస్ మాధవ్ జమ్‌దార్ ఆదేశించారు. ఇది జీవించే హక్కు పరిధిలోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
సమంతకు బొంబాయి హైకోర్టు ఊరట
Source: Chitrajyothy