ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, బాహుబలి నిర్మాతలు నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఫహాద్ ఫాసిల్ తొలి తెలుగు హీరో చిత్రం. అత్యాశగల సూరి పాత్రలో ఫహాద్, బాలిక దివ్య మధ్య బంధం, క్లైమాక్స్ భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. కానీ స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం, ప్రతినాయక పాత్ర బలహీనతతో సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా సమీక్ష: ఫహాద్ నటన ఆకట్టుకున్నా కథనం బలహీనం
Source: Gulte Telugu