నాని నటించిన ప్యారడైజ్ చిత్రానికి నెగెటివ్ టాక్, తక్కువ రేటింగ్‌లు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. భారతదేశంలో రూ. 120 కోట్లు వసూలు చేసి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందన్నారు. డబ్బులు ఖర్చు పెట్టి నెగెటివ్ ప్రచారం చేయించేవారిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్యారడైజ్‌పై నెగెటివ్ ప్రచారం చేసేవారికి తమ్మారెడ్డి శాపనార్థాలు
Source: Chitrajyothy