సిరిసిల్ల తర్వాత రేవంత్ రెడ్డి దృష్టి సిద్ధిపేటపై

సిరిసిల్ల తర్వాత రేవంత్ రెడ్డి దృష్టి సిద్ధిపేటపై

సిరిసిల్ల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోట సిద్ధిపేటపై దృష్టి సారించారు. అక్టోబర్ 5, 6, 7 తేదీలలో ఏదో ఒక రోజు ఆయన సిద్ధిపేటలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆస్తులు, రాజకీయ ఆధిపత్యంపై సవాల్ విసురుతారనే ఉత్కంఠ నెలకొంది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies