అమెరికా పన్ను రిటర్నులో పౌరసత్వం ప్రశ్న

అమెరికా పన్ను రిటర్నులో పౌరసత్వం ప్రశ్న

అమెరికాలో 2026 పన్ను రిటర్ను డ్రాఫ్ట్‌లో పౌరసత్వం, వలస హోదాపై కొత్త ప్రశ్న చేర్చే ప్రతిపాదన ఉంది. అర్హత లేని వలసదారులు పన్ను క్రెడిట్లు పొందకుండా నిరోధించడమే లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల దాదాపు 6.71 లక్షల మంది ఈఐటీసీ, 11 లక్షల మంది ఏసీటీసీ కోల్పోయే అవకాశముందని అంచనా. ఐఆర్‌ఎస్ సమాచారం ఐసీఈతో పంచుకుంటారా అన్నది పెద్ద చర్చగా మారింది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies