‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్ర గురించి దర్శకుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్ స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతూ, మహేష్ తన నటనలో రెండు వందల శాతం కృషి చేశారని కొనియాడారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘వారణాసి’లో మహేష్ నటనపై రాజమౌళి ప్రశంసలు
Source: Chitrajyothy