షాహిద్ కపూర్ నటించిన ఫర్జీ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో యువ నటి యుక్తి థరేజా ప్రధాన మహిళా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మొదటి సీజన్‌లో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించగా, ఇప్పుడు ఆమె స్థానంలో యుక్తి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో ఈ సీజన్ 2027 మొదటి సగంలో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
ఫర్జీ సీజన్ 2లో యుక్తి థరేజా కీలక పాత్ర
Source: Gulte Telugu