కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 నివేదిక ప్రకారం, తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. జనగామ జిల్లాలో 61.6 శాతంతో అత్యధికంగా, హైదరాబాద్ 30.4 శాతంతో 31వ స్థానంలో ఉన్నాయి. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది.
తెలంగాణ మద్యం వినియోగంలో దేశంలో అగ్రస్థానం
Source: Vaartha